Current Affairs Telugu September 2022 For All Competitive Exams

166) “Kargil Ignited Minds” అనే ప్రాజెక్టుని ఈ క్రింది ఏ సంస్థ ఇండియన్ ఆర్మీ కోసం ప్రారంభించింది?

A) HPCL
B) BPCL
C) NTPC
D) BHEL

View Answer
A) HPCL

167) ఇటీవల వార్తల్లో నిలిచిన కరంతమలై రిజర్వు ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) కేరళ
B) పశ్చిమ బెంగాల్
C) కర్ణాటక
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు

168) “International Literacy Day” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని యునెస్కో,1966లో ఆమోదించి, 1967, సెప్టెంబర్ ,8 నుండి ప్రతి సంవత్సరం జరుగుతుంది.
2. 2002 థీమ్ :- “Transforming Literacy Learning Spaces”.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

169) QUAD – సీనియర్ ఆఫీసర్స్ మీటింగ్ ఎక్కడ జరగనుంది ?

A) న్యూ ఢిల్లీ
B) మెల్ బోర్న్
C) టోక్యో
D) న్యూయార్క్

View Answer
A) న్యూ ఢిల్లీ

170) “మూన్ రోవర్ మిషన్” లో కలిసి పనిచేసేందుకు ఇటీవల ఈ క్రింది ఏ రెండు దేశాలు చేతులు కలిపాయి ?

A) ఇండియా – యూఏఈ
B) యూఏఈ – చైనా
C) యూఏఈ – యుఎస్ ఏ
D) యుఎస్ ఏ – ఇండియా

View Answer
B) యూఏఈ – చైనా
Spread the love

Leave a Comment

Solve : *
18 × 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!