Current Affairs Telugu September 2022 For All Competitive Exams

231) INS విక్రాంత్ గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని ఇటీవల నరేంద్ర మోడీ ప్రారంభించారు.
2. దీనిని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. 3. దీని వేగం – 28 నాట్స్.

A) 1,2
B) 2,3
C) 3,1
D) అన్నీ సరైనవే

View Answer
D) అన్నీ సరైనవే

232) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.”MOXIE” అనే ప్రయోగాత్మక పరికరంని నాసా మార్స్ గ్రహం పైకి పంపించింది.
2. ఇటీవల “MOXIE” పరికరం మార్స్ పైన Co2నుండి ఆక్సిజన్ ని విజయవంతంగా తయారు చేసింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

233) CM ఉద్యమన్ ఖిలాడీ ఉన్నయన్ యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) ఉత్తర ఖండ్
B) హర్యానా
C) పంజాబ్
D) రాజస్థాన్

View Answer
A) ఉత్తర ఖండ్

234) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఇండియన్ రైల్వేస్ RTIS – “Real Time Train Information System” ని ఇన్ స్టాల్ చేసింది.
2.RTIS సిస్టం ని ఇస్రోతో కలిసి ఇండియన్ రైల్వేస్ వారు అభివృద్ధి చేశారు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

235) “DART – Double Asteroid Redirection Test” మిషన్ ని ఈక్రింది ఏ సంస్థ ప్రయోగించింది ?

A) ESA
B) ISRO
C) CSA
D) NASA

View Answer
D) NASA
Spread the love

Leave a Comment

Solve : *
27 − 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!