Current Affairs Telugu September 2022 For All Competitive Exams

301) ఇటీవల వార్తల్లో నిలిచిన సోవా (SOVA) ఒక ———– ?

A) కొత్త యాంటీ – శాటిలైట్ మిస్సైల్
B) సోలార్ ఎనర్జీతో నడిచే ఎలక్ట్రానిక్ వెహికల్
C) ఫాస్టెస్ట్ ఎలక్ట్రానిక్ రైలు
D) ఒక కొత్తరకం బ్యాంకింగ్ మాల్ వేర్

View Answer
D) ఒక కొత్తరకం బ్యాంకింగ్ మాల్ వేర్

302) ఇటీవల PM కేర్స్ ఫండ్ ట్రస్టీగా ఎవరిని నియమించారు?

A) ద్రౌపది ముర్ము
B) NV రమణ
C) రతన్ టాటా
D) ముఖేష్ అంబానీ

View Answer
C) రతన్ టాటా

303) “Science Behind Surya Namaskar” పుస్తక రచయిత ఎవరు ?

A) బాబీ రామ్ దేవ్
B) సద్గురు జగ్గీవాసు దేవ్
C) శ్యాం జీ శర్మ
D) ముంజపార మహేంద్ర బాయ్ కాలుబాయ్

View Answer
D) ముంజపార మహేంద్ర బాయ్ కాలుబాయ్

304) ఇటీవల అమెరికా యూరప్ దేశాల మిలిటరీ అవసరాల కోసం ఎంత మొత్తంలో సహాయం చేయనున్నట్లు ప్రకటించింది (డాలర్ల లో)

A) 5 బిలియన్
B) 2 బిలియన్
C) 4 బిలియన్
D) 3.5 బిలియన్

View Answer
B) 2 బిలియన్

305) “When the Heart Speaks : Memoris of a Cardiologist” పుస్తక రచయిత ఎవరు ?

A) నాగేశ్వర రావు
B) VG సోమనీ
C) కళై సిల్వి
D) ఊపేంద్ర కౌల్

View Answer
D) ఊపేంద్ర కౌల్
Spread the love

Leave a Comment

Solve : *
42 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!