10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

5) “అకూపారము, పారావారము”కు సరిపోవు పర్యాయపదం.

A) ఖడ్గము

B) సముద్రం

C) రణము

D) అర్కుడు

View Answer

B) సముద్రం
6) “రణము, భండనము” ఈ పదాలకు సరిపోవు పర్యాయపదం .

A) యుద్ధం

B) వార్ధి

C) ఇచ్ఛ

D) అబ్ధి

View Answer

A) యుద్ధం
7) రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయం అన్నాడో కవి. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)

A) అంచు, వింటికొన

B) సంకు, ఒకపాము

C) ఇచ్ఛ, కోరిక

D) ప్రభువు, ఇంద్రుడు

View Answer

D) ప్రభువు, ఇంద్రుడు
8) తెలంగాణ వీరులు బలవంతులు. (గీత గీసిన పదానికి నానార్థపదాలు గుర్తించండి.)

A) అంచు, రణము

B) ఇచ్ఛ, కోరిక

C) రూపము, సేన

D) కాంక్ష, కత్తి

View Answer

C) రూపము, సేన
9) దండవలె దీర్ఘాకారము కలది. దీనికి సరియైన వ్యుత్పత్త్యర్ధ పదం గుర్తించండి.

A) సౌదామని

B) కోరిక

C) శంఖము

D) జలథి

View Answer

A) సౌదామని
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!