10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

2. బోజనముపై నెయ్యిని అభిఘరించినారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.) ( )
A) కలుపు
B) చల్లు
C) కడుగు
D) పెరుగు

View Answer
B) చల్లు

3. బంగారం కొని పార్వతీదేవి మెడలో వేసుకొన్నది. ఆ కాంచన హారాన్ని శివుడు మెచ్చుకున్నాడు. (గీత గీసిన పదానికి సరిపడు పర్యాయపదాన్ని గుర్తించండి. ( )
A) ఇత్తడి
B) రాగి
C) పసిడి
D) వెండి

View Answer
C) పసిడి

4. కాశీలో గంగలో స్నానమాడి, జాహ్నవికి ఇచ్చే హారతిని చూసి తరించాలి. (గీత గీసిన పదానికి సరిపడు పర్యాయపదాన్ని గుర్తించండి.) ( )
A) కావేరి
B) కృష్ణ
C) గోదావరి
D) భాగీరథి

View Answer
D) భాగీరథి

5. స్త్రీలు నేటి సమాజంలో ఇబ్బందులు పడుతున్నారు. మహిళా లోకం మేలుకొనాలి. (గీత గీసిన వాటికి సరిపోవు పర్యాయపదం గుర్తించండి). ( )
A) అనిత
B) వనిత
C) కవిత
D) సుమతి

View Answer
B) వనిత

6. మూడు కన్నులు కలవాడు మమ్ములను రక్షించుగాక ! (గీత గీసిన పదానికి సరిపోవు వ్యుత్పత్యర్థం గుర్తించండి.) ( )
A) శివుడు
B) శంకరుడు
C) శంభుడు
D) మహేశ్వరుడు

View Answer
A) శివుడు
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
13 + 19 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!