10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

12. బహుప్రీహి సమాసమునకు ఉదాహరణ ( )
A) కాశీనగరం
B) లేతీగ
C) శాకాహారులు
D) మధ్యాహ్నం

View Answer
C) శాకాహారులు

13. పుణ్యాంగన ఏ సమాసం ? ( )
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం
B) బహుప్రీహి సమాసం
C) చతుర్డీ తత్పురుష సమాసం
D) షష్ఠీ తత్పురుష సమాసం

View Answer
A) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

14. బహుపద ద్వంద్వ సమాసానికి ఉదాహరణ ( )
A) రామలక్ష్మణులు
B) తల్లిదండ్రులు
C) అక్కా చెల్లెళ్ళు
D) వేద పురాణశాస్త్రములు

View Answer
D) వేద పురాణశాస్త్రములు

15. భిక్షాన్నం – విడదీయగా ( )
A) భిక్ష + అన్నం
B) భిక్షా + ఆన్నము
C) భీక్ష + ఆన్నము
D) భీక్షా + అన్నము

View Answer
A) భిక్ష + అన్నం

16. “పాపాత్ములు” ఏ సంధి? ( )
A) గుణ సంధి
B) యణాదేశ సంధి
C) సవర్ణదీర్ఘ సంథి
D) అత్వ సంధి

View Answer
C) సవర్ణదీర్ఘ సంథి
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
9 + 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!