10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

32. “మునివర నీవు శిష్య గణముంగొని చయ్య నరమ్ము విశ్వనా” ఇది ఏ పద్యపాదం ? ( )
A) చంపకమాల
B) ఉత్పలమాల
C) మత్తేభం
D) శార్దూలం

View Answer
A) చంపకమాల

33. “శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు” – వీరులకు సాధ్యము కానిది లేదు కదా ! ఇది ఏ అలంకారం ? ( )
A) స్వభావోక్త్యలంకారం
B) అర్థాంతరన్యాసాలంకారం
C) ఉపమాలంకారం
D) ఉత్ప్రేక్షాలంకారం

View Answer
B) అర్థాంతరన్యాసాలంకారం

34. “వేదోక్త శివధర్మ విధి బసవనికి” – ఇది ఏ పద్యపాదం? ( )
A) తేటగీతి
B) ఆటవెలది
C) ద్విపద
D) కందం

View Answer
C) ద్విపద

35. విశేష విషయాన్ని సామాన్య విషయంతో గాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో గాని సమర్థించి చెపితే అది ఏ అలంకారం ? ( )
A) రూపకాలంకారం
B) ఉత్ప్రేక్ష
C) స్వభావోక్త్యలంకారం
D) అర్థాంతరన్యాసాలంకారం

View Answer
D) అర్థాంతరన్యాసాలంకారం

36. ‘కాంతిని కలుగచేయువాడు” – దీనికి సరిపడు వ్యుత్పత్యర్థం ( )
A) రుద్రుడు
B) శివుడు
C) భాస్కరుడు
D) చంద్రుడు

View Answer
C) భాస్కరుడు
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
5 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!