10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

47. సీత గీతలు, జాతరలో సూడిగములు కొన్నారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి).March 2015 ( )
A) బొమ్మలు
B) గజ్జెలు
C) బట్టలు
D) గాజులు

View Answer
D) గాజులు

48. నాకు ముగ్గురు శిష్యులు ఉన్నారు. (గీత గీసిన పదానికి సరైన పర్యాయపదాన్ని గుర్తించండి). June 2015 ( )
A) ఛాత్రులు, పిల్లలు
B) ఛాత్రులు, అంతేవాసులు
C) ఛాత్రులు, గురువులు
D) ఛాత్రులు, పెద్దలు

View Answer
B) ఛాత్రులు, అంతేవాసులు

49. మీ బంతిలో నేను కూర్చుంటాను. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి).June 2015 ( )
A) బాది
B) పంక్తి
C) పంతి
D) బంక్తి

View Answer
B) పంక్తి

50. వేదములను విభజించినవాడు. (వ్యుత్పత్యర్థానికి సరియైన పదం గుర్తించండి). March 2015 ( )
A) వ్యాసుడు
B) వశిష్ఠుడు
C) వేదవ్యాసుడు
D) పారాశర్యుడు

View Answer
C) వేదవ్యాసుడు

51. పరాశర మహర్షి కుమారుడు. (వ్యుత్పత్త్యర్ధానికి సరియైన పదం గుర్తించండి). June 2015 ( )
A) వ్యాసుడు
B) ద్వైపాయనుడు
C) విశ్వంభరుడు
D) పారాశర్యుడు

View Answer
D) పారాశర్యుడు
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

Solve : *
25 − 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!