
10) కోఱలు ఆయుధముగా కలది. దీనికి సరియైన వ్యుత్పత్త్యర్ధ పదం గుర్తించండి.
11) “తరోజ్జ్వల” పదం విడదీయగా
12) ఆకాశంలో మేఘాలతోపాటు సౌదామని కాంతులు కనబడుతున్నాయి. (గీతగీసిన పదానికి అర్థం)
13) తెలంగాణను ఆవరించిన భూతప్రేతములు వదిలినవి. (గీత గీసిన పదం ఏ సమాసం?)
14) తెలంగాణ తల్లి ఒడిలో కోటి తెలుగు కుర్రలు పెరిగినారు. (గీత గీసిన పదం ఏ సమాసం?)
Your Score: 0 / 0
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits