10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

15) తెలంగాణ రాష్ట్రము బహు చక్కని రాష్ట్రం. (గీత గీసిన పదం ఏ సమాసం?)

A) ద్వంద్వం

B) సంభావనా పూర్వపద కర్మధారయం

C) షష్ఠీ తత్పురుష

D) సప్తమీ తత్పురుష

View Answer

B) సంభావనా పూర్వపద కర్మధారయం
16) ప్రజలను మతపిశాచి నేడు పట్టి పీడిస్తున్నది. (గీత గీసిన పదం ఏ సమాసం?)

A) షష్ఠీ తత్పురుష

B) చతుర్డీ తత్పురుష

C) రూపకం

D) ద్విగువు

View Answer

C) రూపకం
17) నీటిలో పడిన తేలు తేలుతదా ! ఇది ఏ అలంకారం?

A) ఉపమాలంకారం

B) ఉత్ప్రేక్షాలంకారం

C) రూపకాలంకారం

D) ఛేకానుప్రాసాలంకారం

View Answer

D) ఛేకానుప్రాసాలంకారం
18) హల్లుల జంట అర్థ బేధంతో వెంటవెంటనే వాడబడితే దానిని ఏ అలంకారమంటారు?

A) వృత్త్యానుప్రాస

B) అంత్యానుప్రాస

C) ఛేకానుప్రాస

D) లాటానుప్రాస

View Answer

C) ఛేకానుప్రాస
19) ‘రాజు రివాజులు బూజు పట్టగన్’ – ఈ వాక్యంలో గల అలంకారాన్ని పేర్కొనండి.

జ. వృత్త్యనుప్రాసాలంకారం

View Answer

జ. వృత్త్యనుప్రాసాలంకారం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!