10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

4. కొత్తబాట
(డా|| పాకాల యశోదారెడ్డి)

1) కీచురాలు రొద చేస్తుంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)

A) నది

B) గండి

C) చప్పుడు

D) అందం

View Answer

C) చప్పుడు
2) కిన్నెరసాని సొంపుతో ప్రవహిస్తుంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)

A) అందం

B) గుర్తు

C) నెల

D) చెవ్వు

View Answer

A) అందం
3) సింహం పౌరుషానికి గుర్తు . (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)

A) పాలి

B) పాలి పెర

C) అందం

D) నెల

View Answer

B) పాలి పెర
4) దేహం నిండా ఈగలు ముసురుతున్నాయి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.)

A) తావు, చోటు

B) కన్ను, మెయి

C) పెయి, మేను

D) తావులు, తాయిలు

View Answer

C) పెయి, మేను
5) సరుకులు అమ్మే చోటును అంగడి అంటారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలను గుర్తించండి.)

A) కన్ను, అక్షి

B) మేను, శరీరం

C) ఆజ్ఞ, ఆన

D) తావు, ప్రదేశం

View Answer

D) తావు, ప్రదేశం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!