10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

8) ఏమ్యాదుల క్రియాపదాలలోని ఇత్తునకు సంధి ఎలా జరుగుతుంది ?

A) బహుళంగా

B) వైకల్పికంగా

C) సంధి జరుగదు

D) సంధి తరుచుగా జరుగుతుంది

View Answer

B) వైకల్పికంగా
9) అరణ్యంకు వికృతి

A) అరణ్యం

B) ఆరణ్యం

C) అటవి

D) ఆటవి

View Answer

C) అటవి
10) పట్టముకు ప్రకృతి

A) పట్టణం

B) పాట్టణము

C) పాణ్ణము

D) ప్రాణము

View Answer

A) పట్టణం
11) నగారా మోగిందా, నయాగరా దుమికిందా ! ఇది ఏ అలంకారం?

A) వృత్త్యానుప్రాస

B) ఛేకానుప్రాస

C) ముక్తపదగ్రస్తం

D) అంత్యానుప్రాసాలంకారం

View Answer

D) అంత్యానుప్రాసాలంకారం
12) “లేమా ! దనుజుల గెలువగలేమా” ఇది ఏ అలంకారం ?

A) ముక్తపదగ్రస్తం

B) యమకం

C) లాటానుప్రాస

D) వృత్త్యానుప్రాస

View Answer

B) యమకం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!