
13) ఒక పద్యపాదంగాని, వాక్యం గానీ ఏ పదంతో పూర్తవుతుందో అదే పదంతో తర్వాత పాదంగానీ, వాక్యం గానీ మొదలయితే దాన్ని ఏ అలంకారమంటారు ?
14) శృతి జడలో గులాబీ పువ్వు, మందార కుసుమం, మల్లె పుష్పం ఉన్నాయి. (గీత గీసిన పదాలకు సరిపడు పర్యాయములు)
15) “కమలాక్షు నర్చించు కరములు కరములు” ఈ ఉదాహరణ ఏ అలంకారం?
16) “ఇందు గల డందులేడని” ఈ పద్యాన్ని రచించిన కవి ?
17) బుధులు సదా వంద్యులు. (గీత గీసిన పదానికి అర్థం)
Your Score: 0 / 0
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits