10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

6) ఉపనయనమునకు వటువును సిద్ధము చేసారు. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)

A) బ్రహ్మచారి, వడుగు

B) బ్రాహ్మణుడు, బాపడు

C) స్త్రీ, ఉవిద

D) రాజు, నరుడు

View Answer

A) బ్రహ్మచారి, వడుగు
7) తెలంగాణలో చెఱువులలో జలములు నిండినవి. (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)

A) వార్ధి, అర్ధి

B) నీరు, వారి

C) జలకము, జలదము

D) అంబుజం, సముద్రం

View Answer

B) నీరు, వారి
8) జీవచ్ఛవం కావడం కన్నా యశఃకాయుడు కావడం మిన్న, (గీత గీసిన పదానికి సరియైన పర్యాయపదాలు గుర్తించండి.)

A) కీర్తి, యశస్సు

B) కాయము, శరీరం

C) జీవము, ప్రాణము

D) వృక్షము, చెట్టు

View Answer

A) కీర్తి, యశస్సు
9) ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

A) ధర్మము

B) దరుమము

C) దమ్మము

D) దరువము

View Answer

C) దమ్మము
10) బలి ! నీవు ఎన్నుకొన్న కార్యము మంచిది కాదు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

A) కర్ణము

B) కార్జము

C) కారుణ్యము

D) కర్తవ్యము

View Answer

A) కర్ణము
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!