10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

33) “శోకాగ్ని” ఇది ఏ సంధి?

A) సవర్ణదీర్ఘ సంధి

B) గుణ సంధి

C) వృద్ధి సంధి

D) విసర్గ సంధి

View Answer

A) సవర్ణదీర్ఘ సంధి
34) పుంప్వాదేశ సంధికి ఉదాహరణ ఏది?

A) రజనీశ్వరుడు

B) అత్తటి

C) ముత్యపుచిప్ప

D) మనోహరం

View Answer

C) ముత్యపుచిప్ప
35) యథాశక్తి – ఇది ఏ సమాసం?

A) ద్విగువు

B) అవ్యయీభావం

C) బహుజొహి

D) షష్ఠీ తత్పురుష

View Answer

B) అవ్యయీభావం
36) “పొదిలి యొండొండ దివియు భువియు దిశలు” – ఇది ఏ వృత్తానికి చెందినది ?

A) ఉత్పలమాల

B) తేటగీతి

C) ఆటవెలది

D) శార్దూలము

View Answer

B) తేటగీతి
37) సూర్యగణాలు ఎన్ని?

A) రెండు

B) మూడు

C) ఆరు

D) నాలుగు

View Answer

A) రెండు
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!