10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

38) “భారతమునందు యుక్తి – భాగవతమునందు భక్తి” ఇందులోని అలంకారం ఏది?

A) అంత్యానుప్రాస

B) వృత్త్యానుప్రాస

C) లాటానుప్రాస

D) యమకం

View Answer

A) అంత్యానుప్రాస
39) “విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉండడం” – ఇది ఏ అలంకారం?

A) లాటానుప్రాస

B) శ్లేషాలంకారం

C) యమకం

D) ఉత్ప్రేక్ష

View Answer

C) యమకం
40) ‘దయచేసి ఆ పని పూర్తి చేయండి’ – ఇది ఏ వాక్యం ?

A) విధ్యర్థక వాక్యం

B) ప్రార్థనార్థక వాక్యం

C) సంభావనార్థక వాక్యం

D) ప్రశ్నార్థక వాక్యం

View Answer

B) ప్రార్థనార్థక వాక్యం
41) వర్తమాన కాల అసమాపక క్రియనే” మంటారు?

A) విధ్యర్థకం

B) శత్రర్థకం

D) నిషేదార్థకం

C) చేదర్థకం

View Answer

B) శత్రర్థకం
42) “పాఠం చదివినప్పటికీ రాలేదు” ఇది ఏ వాక్యం?

A) క్వార్ధము

B) చేదర్థకం

C) అభ్యర్థకం

D) విధ్యర్థకం

View Answer

C) అభ్యర్థకం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!