10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

43) “పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు” (దీనికి వ్యతిరేక వాక్యం)

A) పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు

B) పల్లెటూళ్ళు ఎండిపోయాయి

C) పల్లెటూళ్ళలో మాత్రమే పచ్చదనం ఉండదు

D) పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు కావు

View Answer

D) పల్లెటూళ్ళు పచ్చదనానికి నిలయాలు కావు
44) “నీయెడ దోసంగుల్లేమి భావించితిన్” ఇది ఏ వాక్యం ?

A) ప్రత్యక్ష కథనం

B) పరోక్ష కథనం

C) కర్తరి వాక్యం

D) కర్మణి వాక్యం

View Answer

A) ప్రత్యక్ష కథనం
45) “వివేకం లేని రాజును సేవించడం కంటే వనవాసం మంచిది” ఇది ఏ వాక్యం ?

A) గ్రాంథికం

B) పదం

C) గద్యం

D) వ్యవహారికం

View Answer

D) వ్యవహారికం
46) రాముడు విభీషణుని రక్షించెను” – ఇది ఏ వాక్యం?

A) కర్తరి వాక్యం

B) కర్మణి వాక్యం

C) ప్రత్యక్షం

D) పరోక్షం

View Answer

A) కర్తరి వాక్యం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!