
6) నీతి, న్యాయాలు ప్రజలందరూ పాటించాలి. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.)
7) మనిషి వ్యసనమున పడరాదు. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.)
8) అప్పగించిన పనిని శ్రద్ధతో చెయ్యాలి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
9) ప్రజల క్షేమం ప్రభుత్వం చూడాలి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
10) సేవుకుల దృష్టి సేవపై ఉండాలి. ఆర్భాటాలకు తావివ్వకూడదు. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)
Your Score: 0 / 0
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits