10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

7. శతక మధురిమ
(శతక కవులు)

బహుళైచ్ఛిక ప్రశ్నలు – క్రింది వానికి సరైన సమాధానములను గుర్తించి బ్రాకెట్లలో వ్రాయండి.

1) తెలంగాణ భాష ఎంతో విశిష్టమైనది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)

A) విలువ లేనిది

B) విలువైనది

C) సంస్కృతి

D) ఇవి ఏవీకావు

View Answer

B) విలువైనది
2) విద్యార్థికి నిర్మలమైన ఆలోచనలు, శ్రద్ధ ఉండాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)

A) చల్లనైన

B) అస్వచ్ఛమైన

C) స్వచ్ఛమైన

D) కఠినమైన

View Answer

C) స్వచ్ఛమైన
3) మనిషికి ఈగి గుణం ఉండాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)

A) ధర్మగుణం

B) దానగుణం

C) తస్కరించే గుణం

D) చాడీలు చెప్పే గుణం

View Answer

B) దానగుణం
4) పుస్తకం హస్త భూషణం. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

A) ఖడ్గం, హసి

B) కుసుమం, సుమం

C) త్యాగం, ఈ

D) కావ్యం, గ్రంథం

View Answer

D) కావ్యం, గ్రంథం
5) హరిశ్చంద్రుడు ఎప్పుడు సత్యమునే చెప్పేవాడు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

A) నిజం, యధార్థం.

B) పాము, భుజగం

C) ఖడ్గము, కృపాణము

D) దానవులు, రాక్షసులు

View Answer

A) నిజం, యధార్థం.
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!