10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

6) బాగా చదివితే విద్యార్థులు బుధులౌతారు. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

A) యశస్సు, పేరు

B) పందెం, కూలి

C) సమదర్శి, సర్వజ్ఞుడు

D) భగము, సమజ్ఞ

View Answer

C) సమదర్శి, సర్వజ్ఞుడు
7) కనకపు సింహాసనమున శునకాన్ని కూర్చోపెట్టకూడదు. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.)

A) బంగారం, ఉమ్మెత్త

B) పందెం, కూలి

C) వాన, సంవత్సరం

D) సంపద, లక్ష్మి

View Answer

A) బంగారం, ఉమ్మెత్త
8) మిత్రుడు మంచి పుస్తకం వంటివాడు. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.)

A) కీర్తి, అధికం

B) సంపద, లక్ష్మి

C) సూర్యుడు, స్నేహితుడు

D) వంశం, జాతి

View Answer

C) సూర్యుడు, స్నేహితుడు
9) జీవనం గాలి బుడగ వంటిది. (గీత గీసిన పదానికి నానార్థ పదాలు గుర్తించండి.)

A) బ్రతుకు, నీళ్ళు

B) వాన, ఏడాది

C) కూలి, వెల

D) ఇల్లు, శరీరం

View Answer

A) బ్రతుకు, నీళ్ళు
10) సర్వమును తెలిసినవాడు. (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదాన్ని గుర్తించండి.)

A) దాశరథి

B) విశ్వనాథుడు

C) పుత్రుడు

D) సర్వజ్ఞుడు

View Answer

D) సర్వజ్ఞుడు
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!