10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

11) ప్రపంచమునకు భర్త (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్థ పదాన్ని గుర్తించండి.)

A) నరసింహస్వామి

B) బ్రహ్మ

C) ఇంద్రుడు

D) విశ్వనాథుడు

View Answer

D) విశ్వనాథుడు
12) “దశరథుని యొక్క పుత్రుడు” (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్ధ పదాన్ని గుర్తించండి.)

A) కృష్ణుడు

B) నรసింహస్వామి

C) దాశరథీ

D) దురితధూరుడు.

View Answer

C) దాశరథీ
13) మహాభాగవతం గొప్ప కావ్యం (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

A) కబ్బం

B) కార్యము

C) కర్ణములు

D) కంబం

View Answer

A) కబ్బం
14) హృదయంలో కల్మషం ఉండరాదు (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

A) ఋషి

B) భూమి

C) ఎద

D) భిక్ష

View Answer

C) ఎద
15) వ్యాసుడు భిక్ష చేసి శిష్యులను పోషించెను. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

A) బికిరం

B) మిత్తి

C) రుషి

D) జన్మ

View Answer

A) బికిరం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!