10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

11) బలి ధర్మగుణానికి, సత్యవ్రతానికి దేవతలు ఆశ్చర్యపడ్డారు. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

A) అచ్చెర్యము

B) అచ్చెరువు

C) అచ్చరుము

D) అవగుణం

View Answer

B) అచ్చెరువు
12) కులము క్షయం జరుగునని శుక్రాచార్యుడు వచించెను. (గీత గీసిన పదానికి వికృతి పదాన్ని గుర్తించండి.)

A) కులంబు

B) కొంగరము

C) కొలము

D) కొంగ

View Answer

C) కొలము
13) రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. (గీత గీసిన పదానికి నానార్థములను గుర్తించండి.)

A) ఉపాధ్యాయుడు, తండ్రి

B) రాజు, చంద్రుడు

C) మానవుడు, అర్జునుడు

D) శరీరం, తనువు

View Answer

A) ఉపాధ్యాయుడు, తండ్రి
14) యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రము. (గీత గీసిన పదానికి నానార్థములను గుర్తించండి.)

A) భూమి, వసుధ

B) చోటు, పుణ్యస్థానము

C) సంపద, లక్ష్మి

D) విష్ణువు, శరీరం

View Answer

B) చోటు, పుణ్యస్థానము
15) మా తాత గొప్ప వదాన్యుడు. (గీతగీసిన పదం యొక్క అర్థం గుర్తించండి).

A) ఉపన్యాసకుడు

B) కవి

C) దాత

D) బలవంతుడు

View Answer

C) దాత
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!