10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits 5 Comments / 10th Class Study Material / By admin 10 Telugu Paper 1 Test 16) “సర్వేశ్వరా” ఏ సంధి? A) సవర్ణదీర్ఘ సంధి B) గుణసంధి C) వృద్ధిసంధి D) అత్వసంధి View Answer B) గుణసంధి 17) “శీతామృత” ఏ సంధి? A) సవర్ణదీర్ఘ సంధి B) గుణసంధి C) వృద్ధిసంధి D) అకారసంధి View Answer A) సవర్ణదీర్ఘ సంధి 18) “వర్షాశనము” విడదీయగా A) వర్షము + అశనము B) వర్ + ష + అశనము C) వర్ష + అశనము D) వర్షాష + ఆనము View Answer C) వర్ష + అశనము 19) “విశ్వనాథేశ్వర” విడదీయగా A) విశ్వనాథ + ఈశ్వర B) విశ్వ + అనాథ + ఈశ్వర C) విశ్వనాథే + ఈశ్వర D) పైవేవికావు View Answer A) విశ్వనాథ + ఈశ్వర 20) “స్వచ్చవాపూరము” ఏ సమాసము ? A) షష్ఠీ తత్పురుష సమాసము B) నఞ తత్పురుష సమాసం C) బహువ్రీహి సమాసము D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము View Answer D) విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము Your Score: 0 / 0 Spread the love Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits