
21) “ఆర్తజనబాంధవుడు” ఏ సమాసం?
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) చతుర్దీ తత్పురుష సమాసము
D) నఞ తత్పురుష సమాసము
View Answer
A) షష్ఠీ తత్పురుష సమాసము
22) “నింద కానిది” (సమాస నామం గుర్తించండి.)
A) నింద
B) అనింద
C) ఆ నింద
D) అనింద కానిది
23) “త్యాగమయ దీక్ష”. (ఇది ఏ సమాసము ?)
A) షష్ఠీ తత్పురుష సమాసము
B) తృతీయా తత్పురుష సమాసము
C) ద్విగుసమాసము
D). విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
View Answer
D). విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము
8. లక్ష్యసిద్ధి
(శతక కవులు)
బహుళైచ్ఛిక ప్రశ్నలు – అంది వానికి సరైన సమాధానములను గురించి బ్రాకెటలో వ్రాయండి.
1) డాక్టర్లు రోగులకు ప్రాణం పోస్తూ ఉన్నారు. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) జీవం ఇవ్వడం
B) జీవం తీయటం
C) క్రమ్ము
D) మూగు
View Answer
A) జీవం ఇవ్వడం
2) విద్యార్థులు విద్యను యజ్ఞంగా చేయాలి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)
A) అసెంబ్లీ
B) దీక్షగా చేయు
C) కోరిక
D) మూగు
View Answer
B) దీక్షగా చేయు
Your Score: 0 / 0
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits