10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

3) రోగులపై చీమలు ముసురుకొన్నాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)

A) రక్తం

B) కన్పించాయి

C) మూగుతున్నాయి

D) జీవం

View Answer

C) మూగుతున్నాయి
4) తూర్పున ఇంద్రధనుస్సు వచ్చింది. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

A) దివాకరుడు, భానుడు

B) ఎద, ఎడద

C) పీడ, బాధ

D) శక్రధనువు, ఐరావతం

View Answer

D) శక్రధనువు, ఐరావతం
5) హృదయమున మంచి ఆలోచనలు రావాలి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

A) ఎద, డెందము

B) అచల, ధరణి

C) భానుడు, భాస్కరుడు

D) పీడ, బాధ

View Answer

A) ఎద, డెందము
6) తెలంగాణ భూమి వీరభూమి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

A) అచల, ధరణి

B) భానుడు, పీడ

C) కష్టం, అడుము

D) బ్రతుకు, గాలి

View Answer

A) అచల, ధరణి
7) తెలంగాణ సాధన కొరకు ఉత్తరాలు రాసారు. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)

A) బ్రతుకు, చిత్తరువు

B) ఒక దిక్కు అగ్ని

C) రాజ్యం , ఉపద్రవం

D) సంతానం, వర్గము

View Answer

B) ఒక దిక్కు అగ్ని
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!