
8) భారతదేశ ముఖచిత్రము 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)
9) సౌధము ఆకాశాన్నంటుతున్నది. (గీత గీసిన పదానికి వ్యుత్పత్యర్ధ పదం గుర్తించండి.)
10) సత్పురుషులయందు పుట్టునది. (దీనికి సరిపడు వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.)
11) గురుపరంపరచేతను వంశక్రమము చేతను వచ్చిన వాడున్ (దీనికి సరిపోవు వ్యుత్పత్త్యర్ధ పదం గుర్తించండి.)
12) అత్యద్భుతం – ఏ సంధి?
Your Score: 0 / 0
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits