10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

10) నీరము (వికృతి పదాన్ని గుర్తించండి.)

A) మనిషి

B) ఇగము

C) సిరస్సు

D) నీరు

View Answer

D) నీరు
11) ఇగము (ప్రకృతి పదాన్ని గుర్తించండి.)

A) హిమము

B) కృష్ణుడు

C) రాముడు

D) మనిషి

View Answer

A) హిమము
12) సిరసుకు ప్రకృతి పదాన్ని గుర్తించండి.)

A) మనిషి

B) శిరస్సు

C) నీరు

D) చెట్టు

View Answer

B) శిరస్సు
13) నీరవుతుంది (సంధి విడదీయండి.)

A) నీరు + అవుతుంది

B) నీర + అగుతుంది.

C) నీరగా + అవుతుంది.

D) నీరే అవుతుంది

View Answer

A) నీరు + అవుతుంది
14) “పైరవుతుంది” ఏ సంధి?

A) ఇకార సంధి

B) ఉకార సంధి

C) త్రిక సంధి

D) యణాదేశ సంధి

View Answer

B) ఉకార సంధి
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!