10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

11) మా ప్రాంతము చాలా రద్దీగా ఉంటుంది. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)

A) పొంత

B) దమ్మము

C) తానము

D) చోటు

View Answer

A) పొంత
12) స్నానముల గదులు చూడముచ్చటగా నున్నవి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)

A) దమ్మము

B) తానము

C) పొంత

D) విద్య

View Answer

B) తానము
13) “రాజు నివసించు ప్రధాన పట్టణము”. (దీనికి సరిపడు వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.)

A) భవనము

B) అంతఃపురము

C) నందనం

D) రాజధాని

View Answer

D) రాజధాని
14) సంతోష పెట్టునది. (దీనికి సరిపడు వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

A) నందనం

B) భవనం

C) రాజధాని

D) తానము

View Answer

A) నందనం
15) మనస్సును హరించునది. (దీనికి సరిపడు వ్యుతృతర పదం గుర్తించండి.)

A) నందనం

B) భవనం

C) రాజధాని

D) హర్మ్యము

View Answer

D) హర్మ్యము
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!