10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

16) రమ్యోద్యానములు (సంధి గుర్తించండి.)

A) సవర్ణదీర్ఘ సంధి

B) గుణ సంధి

C) యణాదేశ సంధి

D) త్రిక సంధి

View Answer

B) గుణ సంధి
17) అత్యంత ఏ సంధి?

A) త్రిక సంధి

B) యణాదేశ సంధి

C) అకార సంధి

D) ఉకార సంధి

View Answer

B) యణాదేశ సంధి
18) ఏకైక ఏ సంధి?

A) అకార సంధి

B) త్రిక సంధి

C) లులనల సంధి

D) వృద్ధి సంధి

View Answer

D) వృద్ధి సంధి
19) “వ్మాయము” విడదీయగా

A) వాక్ + మయము

B) వాగ్ + మయం

C) వాగ్ + మయ

D) వాకమయ + ము

View Answer

A) వాక్ + మయము
20) ‘శస్త్రాదులు’ ఏ సంధి?

A) త్రిక సంధి

B) ఆమ్రేడిత సంధి

C) సవర్ణదీర్ఘ సంధి

D) అకార సంధి

View Answer

C) సవర్ణదీర్ఘ సంధి
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!