10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

4) కాశీలో గంగలో స్నానమాడి, జాహ్నవికి ఇచ్చే హారతిని చూసి తరించాలి. (గీత గీసిన పదానికి సరిపడు పర్యాయపదాన్ని గుర్తించండి.)

A) కావేరి

B) కృష్ణ

C) గోదావరి

D) భాగీరథి

View Answer

D) భాగీరథి
5) స్త్రీలు నేటి సమాజంలో ఇబ్బందులు పడుతున్నారు. మహిళా లోకం మేలుకొనాలి. (గీత గీసిన వాటికి సరిపోవు పర్యాయపదం గుర్తించండి).

A) అనిత

B) వనిత

C) కవిత

D) సుమతి

View Answer

B) వనిత
6) మూడు కన్నులు కలవాడు మమ్ములను రక్షించుగాక ! (గీత గీసిన పదానికి సరిపోవు వ్యుత్పత్యర్థం గుర్తించండి.)

A) శివుడు

B) శంకరుడు

C) శంభుడు

D) మహేశ్వరుడు

View Answer

A) శివుడు
7) వేదములను విభజించువానికి నమస్కారములు. (గీత గీసిన పదానికి వ్యుత్పత్త్యర్థపదం గుర్తించండి.)

A) వేదవ్యాసుడు

B) పురంధి

C) పార్వతి

D) భవాని

View Answer

A) వేదవ్యాసుడు
8) పుణ్యపురుషుడు నిర్యాణం చెందిన తర్వాత కైవల్యం ప్రాప్తిస్తుంది. (గీత గీసిన పదాలకు సరిపడు నానార్థ పదం గుర్తించండి.)

A) గురువు

B) లక్ష్మి

C) మోక్షము

D) చేయి

View Answer

C) మోక్షము
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!