10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits 5 Comments / 10th Class Study Material / By admin 10 Telugu Paper 1 Test 14) బహుపద ద్వంద్వ సమాసానికి ఉదాహరణ A) రామలక్ష్మణులు B) తల్లిదండ్రులు C) అక్కా చెల్లెళ్ళు D) వేద పురాణశాస్త్రములు View Answer D) వేద పురాణశాస్త్రములు 15) భిక్షాన్నం – విడదీయగా A) భిక్ష + అన్నం B) భిక్షా + ఆన్నము C) భీక్ష + ఆన్నము D) భీక్షా + అన్నము View Answer A) భిక్ష + అన్నం 16) “పాపాత్ములు” ఏ సంధి? A) గుణ సంధి B) యణాదేశ సంధి C) సవర్ణదీర్ఘ సంథి D) అత్వ సంధి View Answer C) సవర్ణదీర్ఘ సంథి 17) ఏ, ఓ, అర్లను ఏమంటారు ? A) గుణాలు B) యజ్ఞులు C) త్రికాలు D) సవర్ణములు View Answer A) గుణాలు 18) మాయిల్లు ఏ సంధి? A) త్రిక సంధి B) గసడదవాదేశ సంధి C) ఉత్వ సంధి D) యడాగమసంధి View Answer D) యడాగమసంధి Your Score: 0 / 0 Spread the love Pages: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits