10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

24) శ్రీకి – వికృతి

A) శ్రీజము

B) సిరిజము

C) సిరి

D) పున్నెము

View Answer

C) సిరి
25) “అపారములైన” – ఏ సంధి?

A) యణాదేశ సంధి

B) యడాగమ సంధి

C) ఉకార సంధి

D) లులనల సంధి

View Answer

C) ఉకార సంధి
26) ఇవ్వీటి – ఏ సంధి?

A) త్రికసంధి

B) యణాదేశసంధి

C) ఉత్వసంధి

D) ఇత్వసంధి

View Answer

A) త్రికసంధి
27) ఆ, ఈ, ఏలను ఏమంటారు ?

A) యణులు

B) త్రికములు

C) గుణాలు

D) సరళాలు

View Answer

B) త్రికములు
28) ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక అంగన తప్పక ఉంటుంది. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)

A) భుక్తిశాల

B) చూచు

C) స్త్రీ

D) పురుషుడు

View Answer

C) స్త్రీ
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!