10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

3) భారతదేశం రమ్యమైన దేశము. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి.)

A) మతాతీతమైన

B) నల్లనైన

C) తెల్లనైన

D) అందమైన

View Answer

D) అందమైన
4) తెలుగు వాజ్మయం ఎంతో విశిష్టమైనది. (గీత గీసిన పధానికి అర్థం గుర్తించండి.)

A) సాహిత్యం

B) క్షేత్రం

C) మర్చిపోవు

D) దానశీలము

View Answer

A) సాహిత్యం
5) ఇల్లు, గృహం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.

A) ఈవి, ఈగి

B) పొగడ్త, స్తోత్రం

C) ఆలయం

D) ప్రశంస

View Answer

C) ఆలయం
6) ఈవి, ఈగి – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.

A) త్యాగం

B) ఆలయం

C) ప్రశంస

D) పోరాటం

View Answer

A) త్యాగం
7) సోయగం, అందం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.

A) ప్రశంస

B) సొంపు

C) ఇంపు

D) కంపు

View Answer

B) సొంపు
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!