10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

29) దేశభాషలందు తెలుగులెస్సయని రాయలు లెస్సగా పలికెను. (గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.)

A) ఉపాధ్యాయుడు, తండ్రి

B) మేలు, చక్కని

C) పట్టణం, వదులుట

D) కరము, చేయి

View Answer

B) మేలు, చక్కని
30) పంక్తికి – వికృతి

A) పత్తి

B) భక్తి

C) బంతి

D) పంక్తులు

View Answer

C) బంతి
31) “మునీశ్వర” ఏ సంధి?

A) గుణసంధి

B) సవర్ణదీర్ఘ సంధి

C) యణాదేశసంధి

D) త్రికసంధి

View Answer

B) సవర్ణదీర్ఘ సంధి
32) “మునివర నీవు శిష్య గణముంగొని చయ్య నరమ్ము విశ్వనా” ఇది ఏ పద్యపాదం ?

A) చంపకమాల

B) ఉత్పలమాల

C) మత్తేభం

D) శార్దూలం

View Answer

A) చంపకమాల
33) “శివాజీ కళ్యాణి దుర్గాన్ని సాధించాడు” – వీరులకు సాధ్యము కానిది లేదు కదా ! ఇది ఏ అలంకారం ?

A) స్వభావోక్త్యలంకారం

B) అర్థాంతరన్యాసాలంకారం

C) ఉపమాలంకారం

D) ఉత్ప్రేక్షాలంకారం

View Answer

B) అర్థాంతరన్యాసాలంకారం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!