10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

34) “వేదోక్త శివధర్మ విధి బసవనికి” – ఇది ఏ పద్యపాదం?

A) తేటగీతి

B) ఆటవెలది

C) ద్విపద

D) కందం

View Answer

C) ద్విపద
35) విశేష విషయాన్ని సామాన్య విషయంతో గాని, సామాన్య విషయాన్ని విశేష విషయంతో గాని సమర్థించి చెపితే అది ఏ అలంకారం ?

A) రూపకాలంకారం

B) ఉత్ప్రేక్ష

C) స్వభావోక్త్యలంకారం

D) అర్థాంతరన్యాసాలంకారం

View Answer

D) అర్థాంతరన్యాసాలంకారం
36) ‘కాంతిని కలుగచేయువాడు” – దీనికి సరిపడు వ్యుత్పత్యర్థం

A) రుద్రుడు

B) శివుడు

C) భాస్కరుడు

D) చంద్రుడు

View Answer

C) భాస్కరుడు
37) “య్యాదిమ శక్తి, సంయమివరా ! యిటు రమ్మనిపిల్చె హస్తసం” ఇది ఏ పద్యపాదం ?

A) ఉత్పలమాల

B) చంపకమాల

C) ఆటవెలది

D) తేటగీతి

View Answer

A) ఉత్పలమాల
38) “ఆకంఠంబుగ నిప్పు మాధుకర భిక్షాన్నంబు భక్షింపగా” ఇది ఏ పద్యపాదమో గుర్తించండి.

A) తేటగీతి

B) ఆటవెలది

C) శార్దూలం

D) మత్తేభం

View Answer

C) శార్దూలం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!