10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

39) “పట్టపగలు” ఏ సంధి?

A) ద్విరుక్తటకారాదేశ సంధి

B) యణాదేశ సంధి

C) త్రిక సంధి

D) ఉత్వ సంధి

View Answer

A) ద్విరుక్తటకారాదేశ సంధి
40) నిన్న జోరుగా వర్షం కురిసింది. (వ్యతిరేక వాక్యం గుర్తించండి).

A) నిన్న జోరుగా వర్షం కురవలేదు

B) నిన్న నెమ్మదిగా వర్షం కురిసింది

C) హెచ్చుగా నిన్న పడలేదు వర్షం

D) రేపు జోరుగా వర్షం పడొచ్చు

View Answer

A) నిన్న జోరుగా వర్షం కురవలేదు
41) దయచేసి పని వెంటనే పూర్తి చేయండి. (ఇది ఏ వాక్యం ?)

A) ప్రశ్నార్థకం

B) సంభావనార్థకం

C) విద్యర్థకం

D) ప్రార్ధనార్థకం

View Answer

D) ప్రార్ధనార్థకం
42) మీరు ఆఫీసుకు తప్పక రావాలి. (ఇది ఏ వాక్యం?

A) ప్రార్ధనార్థకం

B) అజ్ఞార్థకం

C) నిశ్చయార్థకం

D) విద్యర్థకం

View Answer

C) నిశ్చయార్థకం
43) మీరు చూడని, వినని పుణ్యక్షేత్రం ఈ దేశంలో లేదు. (ఇది ఏ వాక్యం ?)

A) సంయుక్తవాక్యం

B) సంక్లిష్టవాక్యం

C) కర్తరి వాక్యం

D) సామాన్య వాక్యం

View Answer

A) సంయుక్తవాక్యం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!