10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

54) యాత్ర – ప్రకృతి పదానికి సరైన వికృతి పదాన్ని ఎంపిక చేయండి.

A) యతర

B) జాతర

C) జైత్ర

D) యతనము

View Answer

B) జాతర
55) మత్స్యము – ప్రకృతి పదానికి సరైన వికృతి పదాన్ని ఎంపిక చేయండి.

A) మచ్చీ

B) మత్తియము

C) మచ్చెము

D) మత్తము

View Answer

C) మచ్చెము
56) రత్నము – ప్రకృతి పదానికి సరైన వికృతి పదాన్ని ఎంపిక చేయండి.

A) రతనము

B) రచ్చ

C) రచ్చము

D) రత్తము

View Answer

A) రతనము
57) పంక్తి – ప్రకృతి పదానికి సరైన వికృతి పదాన్ని ఎంపిక చేయండి.

A) పంతులు

B) పత్తి

C) బంతి

D) పంకు

View Answer

C) బంతి
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!