10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

12. భూమిక
(గూడూరి సీతారాం)

బహుళైచ్ఛిక ప్రశ్నలు క్రింది వానికి సరైన సమాధానములను గుర్తించి బ్రాకెట్లలో వ్రాయండి.

1) స్నేహము ఎంతో విలువైనది (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

A) కథ, సేన

B) మైత్రి, నెయ్యం

C) గాథ, బలం

D) దళం, గూడు

View Answer

B) మైత్రి, నెయ్యం
2) తెలంగాణలో కథా రచయితలు ఎక్కువ. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

A) కత, గాఢ

B) సేన, బలం

C) ప్రేమ, నెయ్యం

D) బాస, మాట

View Answer

A) కత, గాఢ
3) యువ సైన్యం ఎలుగెత్తి నడవాలి. (గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.)

A) కథానిక, గాఢ

B) సున్నం, ఇటుక

C) సేన, బలం

D) ఒప్పు, గౌరి

View Answer

C) సేన, బలం
4) తెలుగు భాష అమృతభాష (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)

A) మాట, ప్రతిన

B) సంతోషం, గౌరి

C) కత, కథానిక

D) దళం, దండు

View Answer

C) కత, కథానిక
5) తెలంగాణ భాష సుధలు కురిపించును. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)

A) బాస, మాట

B) సంతోషం, వృద్ధి

C) అమృతం, సున్నం

D) గౌరి, కత

View Answer

C) అమృతం, సున్నం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!