10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

6) “లోకులను అంధులుగా చేయునది” (దీనికి సరిపోయే వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.)

A) మమకారం

B) గృహచారం

C) దురాచారం

D) అంధకారం

View Answer

D) అంధకారం
7) వార్తలను ప్రకటన చేయు కాగితం (దీనికి సరిపోయే వ్యుత్పత్త్యర్ధ పదం గుర్తించండి.)

A) సంతోషం

B) అంధకారం

C) వార్తాపత్రిక

D) స్వాతి

View Answer

C) వార్తాపత్రిక
8) తెలంగాణ కథలు బాగా ఉంటాయి. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)

A) కత

B) స్వామి

C) గౌరి

D) కృష్ణ

View Answer

A) కత
9) దొంగస్వాములను నమ్మరాదు. (గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.)

A) కత

B) సామి

C) మాట

D) వ్రతము

View Answer

B) సామి
10) విశ్వవిద్యాలయం (విడదీయండి)

A) విశ్వ + విద్యాలయం

B) విశ్వవి + ద్యఆలయం

C) విశ్వవిద్య + ఆలయం

D) విశ్వద + విద్యాలయం

View Answer

C) విశ్వవిద్య + ఆలయం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!