
11) మహోన్నతము – ఏ సంధి?
12) “తెలుగు సాహిత్యము” ఏ సమాసము ?
13) “తెలంగాణ పలుకుబడులు” ఏ సమాసము ?
14) ‘దృష్టం కానిది’ సమాసంగా కూర్చండి.
15) “స్వేచ్చా అనెడి వాయువులు” ఏ సమాసము ?
Your Score: 0 / 0

You must be logged in to post a comment.
Super
Thank you Sir.
Excellent
Thank you
how to downlode bits