10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

16) “ఉస్మానియా యూనివర్శిటీ” ఏ సమాసము ?

A) షష్ఠీ తత్పురుష సమాసము

B) తృతీయా తత్పురుష సమాసము

C) నః తత్పురుష సమాసము

D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము

View Answer

D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము
17) నానార్థాలను కలిగిఉండే అలంకారం

A) శ్లేష

B) రూపకం

C) ఉపమ

D) ఉత్ప్రేక్ష

View Answer

A) శ్లేష
18) “చార్మినార్” అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది” అని డి.రామలింగం పేర్కొన్నారు. ఇది ఏ వాక్యము?

A) ప్రత్యక్ష వాక్యం

B) పరోక్ష వాక్యం

C) కర్తరి వాక్యం

D) కర్మణి వాక్యం

View Answer

A) ప్రత్యక్ష వాక్యం
19) “రాజు కువలయానందకరుడు”లో ఏ అలంకారం దాగి ఉన్నది?

A) ఉపమ

B) ఉత్ర్ఫేక్ష

C) శ్లేష

D) అతిశయోక్తి

View Answer

C) శ్లేష
20) శ్లేషాలంకారానికి ఉదాహరణ

A) ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది

B) ఆమె ముఖం చంద్రబింబం

C) రాజు, చంద్రుడు ఒక్కడే

D) మావిడాకులు తెచ్చివ్వండి

View Answer

D) మావిడాకులు తెచ్చివ్వండి
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!