10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

8) సంగ్రామం, సమరం – వీటికి సరియైన పర్యాయపదం గుర్తించండి.

A) ఆరాటం

B) మరాటం

C) గలాట

D) పోరాటం

View Answer

D) పోరాటం
9) ఆశలకు అంతు ఉండాలి. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)

A) కోరిక, దిక్కు

B) చోటు, శరీరం

C) కలయిక, వాజ్మయం

D) సోయగం, అందం

View Answer

A) కోరిక, దిక్కు
10) తెలంగాణ సాహిత్యం ఎంతో విలువైనది. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)

A) కోరిక, దిక్కు

B) కలయిక, వాజ్మయం

C) చోటు, పుణ్యస్థానం

D) భూమి, శరీరం

View Answer

B) కలయిక, వాజ్మయం
11) చిలుకూరు బాలాజీ పుణ్యక్షేత్రం. (గీత గీసిన పదానికి నానార్థాలు గుర్తించండి.)

A) చోటు, పుణ్యస్థానం

B) కలయిక, వాజ్మయం

C) కోరిక, దిక్కు

D) సోయగం, అందం

View Answer

A) చోటు, పుణ్యస్థానం
12) అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు. (దీనికి వ్యుత్పత్యర్థ పదం గుర్తించండి.)

A) సోదరుడు

B) తండ్రి

C) తల్లి

D) గురువు

View Answer

D) గురువు
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!