10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

13) భాషింపబడునది. (దీనికి వ్యుత్పత్త్యర్థ పదం గుర్తించండి.)

A) ఉపాధ్యాయుడు .

B) తండ్రి

C) భాష

D) గురువు

View Answer

C) భాష
14) ప్రభుత్వ ఆజ్ఞలను ప్రజలు గౌరవించాలి. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)

A) ఆన

B) విద్య

C) కార్యం

D) సాజం

View Answer

A) ఆన
15) మన కార్యాలను త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)

A) బాస

B) సత్తి

C) సహజం

D) కర్ణం

View Answer

D) కర్ణం
16) సహజ సుందరమైనది తెలంగాణ భాష. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)

A) సాజం

B) సత్తి

C) విద్య

D) ఆన

View Answer

A) సాజం
17) మహిళాశక్తికి సాటి అయినది మరొకటి లేదు. (గీత గీసిన పదానికి వికృతిని గుర్తించండి.)

A) విద్య

B) కర్ణం

C) సత్తి

D) కార్యం

View Answer

C) సత్తి
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!