10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

18) సంస్కృతాంధ్రము – ఏ సంధి?

A) సవర్ణదీర్ఘ సంధి

B) గుణసంధి

C) యణాదేశసంధి

D) త్రికసంధి

View Answer

A) సవర్ణదీర్ఘ సంధి
19) సీమోల్లంఘనం – సంధి పేరు వ్రాయండి.

A) సవర్ణదీర్ఘ సంధి

B) గుణసంధి

C) యణాదేశసంధి

D) త్రికసంధి

View Answer

B) గుణసంధి
20) “కూరగాయలమ్మే” – ఇది ఏ సంధి?

A) అకారసంధి

B) ఇకారసంధి

C) ఉకారసంధి

D) త్రికసంధి

View Answer

C) ఉకారసంధి
21) నాలుగేళ్ళు – విడదీయండి.

A) నాలుగే + ఏళ్ళు

B) నాలు + ఏళ్ళు

C) నాలుగు + ఏళ్ళు

D) నాలుగే + ఎడులు

View Answer

C) నాలుగు + ఏళ్ళు
22) ఉస్మానియా యూనివర్సిటీ – ఇది ఏ సమాసం?

A) రూపక సమాసం

B) షష్ఠీ తత్పురుష సమాసం

C) అవ్యయీభావ సమాసం

D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం

View Answer

D) సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!