10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits

23) వ్యాస వాజ్మయం – ఇది ఏ సమాసం?

A) షష్ఠీ తత్పురుష

B) రూపక

C) తృతీయా తత్పురుష

D) చతుర్థి తత్పురుష

View Answer

A) షష్ఠీ తత్పురుష

3. వీరతెలంగాణ
దాశరథి కృష్ణమాచార్య

1) తుపాన్ కు చెట్లు డుల్లెన్. (గీత గీసిన పదానికి అర్థం)

A) పడిపోయినవి

B) నిలబడ్డాయి

C) ఏమీకాలేదు.

D) పైవేమీకావు

View Answer

A) పడిపోయినవి
2) తెలంగాణకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉన్నది. (గీత గీసిన పదానికి అర్థం)

A) చీకటి

B) ప్రకాశవంతమైన

C) ఏమీకాదు .

D) నల్లని

View Answer

B) ప్రకాశవంతమైన
3) నిజాం రాజుల గుండెల్లో తెలంగాణ వీరులు కల్లోలం రేపినారు. (గీత గీసిన పదానికి అర్థం)

A) భయం

B) కోపం

C) అలుక

D) పెద్దఅల

View Answer

D) పెద్దఅల
4) వీరులు కృపాణం ధరించుతారు. (గీత గీసిన పదానికి అర్థం)

A) బాంబులు

B) దుప్పట్లు

C) తాళాలు

D) కత్తి

View Answer

D) కత్తి
Your Score: 0 / 0
Spread the love

5 thoughts on “10th Class Telugu Paper 1 Chapter wise Important bit bank Bits”

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!