Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన “యువాన్ వాంగ్ – 5” ఒక ———— ?

A) చైనా యొక్క అత్యాధునిక నిఘా నౌక
B) చైనా మార్స్ పైకి ప్రయోగించిన రాకెట్
C) చైనా చంద్రుడు పైకి ప్రయోగించిన శాటిలైట్
D) చైనా స్పేస్ స్టేషన్ కి పంపిన రాకెట్

View Answer
A

Q) పీపా సంస్థ ఇటీవల ఈ క్రింది ఏ దేశంపై (సమాఖ్య పై)నిషేధం విధించింది ?

A) AIFF (ఇండియా)
B) JFF (జపాన్)
C) మయన్మార్
D) రష్యా

View Answer
A

Q) “Putin -His Life and Times” పుస్తక రచయిత ఎవరు ?

A) వ్లాదిమిర్ పుతిన్
B) ఫిలిప్ షార్ట్
C) వ్లాదిమిర్ పుతిన్ & ఫిలిప్ షార్ట్
D) జెలెన్ స్కీ

View Answer
B

Q) 10వేల మెగావాట్ల రెన్యుబుల్ ఎనర్జీ ఉత్పత్తి కోసం సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (SJUNL) సంస్థతో ఇటీవల ఏ రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుoది ?

A) పంజాబ్
B) హర్యానా
C) హిమాచల్ ప్రదేశ్
D) రాజస్థాన్

View Answer
D

Q) ఇండియాలో మొట్టమొదటి “3- D ప్రింటెడ్ కార్నియా” ని ఈ క్రింది ఏ సంస్థ వారు అభివృద్ధి చేశారు ?
1. LV ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్
2.ఐఐటీ – హైదరాబాద్
3. సీసీఎంబి – హైదరాబాద్

A) 1,2
B) 2,3
C) 1,3
D) 1,2,3

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
26 − 21 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!