Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది.
1.” AL – NAJAH (ఆల్ నజా)” జాయింట్ మిలిటరీ డ్రిల్ ఇండియా – ఒమన్ మధ్య జరుగుతుంది.
2.AL – NAJAH డ్రిల్ Aug 1- 13 ,2022 వరకు రాజస్థాన్ లో జరుగుతుంది.

A) 1మాత్రమే సరైనవి
B) 2 మాత్రమే సరైనవి
C) 1,2 మాత్రమే సరైనవి
D) ఏదీ కాదు

View Answer
C

Q) “Craft Village Scheme” గురించిఈక్రిందివానిలో సరియైనదిఏది.
1.దీనినిహస్తకలకారులకి సుస్థిరజీవనోపాధికల్పిస్తూ, టెక్స్ టైల్ రంగాన్నిటురిజంతోఅనుసంధానించేటెక్స్ టైల్స్ మంత్రిత్వశాఖ
2.ఈపథకంక్రింద8గ్రామాలనుతిరుపతి(AP) వడజ్ (గుజరాత్)upలాంటి గ్రామాలను ఎంపికచేసారు

A) 1,2 సరైనవి
B) 1 మాత్రమే సరైంది
C) 2 మాత్రమే సరైంది
D) ఏదీ కాదు

View Answer
A

Q) ” Dangerous Earth ” పుస్తక రచయిత ఎవరు?

A) రస్కిన్ బాండ్
B) వేణుగోపాల్
C) ఎలెన్ ప్రాగర్
D) ఒలాఫ్ స్కాల్ఫ్

View Answer
C

Q) ఇటీవల భారత లాంగ్వేజ్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఈ క్రింది ఏ సంస్థలో నిలేకని సెంటర్ ఏర్పాటు చేశారు ?

A) IIT మద్రాస్
B) IIT ఢిల్లీ
C) IISC బెంగళూర్
D) IIT హైదరాబాద్

View Answer
A

Q) ఇటీవల వరల్డ్ బ్యాంకు యొక్క భారతదేశ డైరెక్టర్ గా ఎవరిని నియమించారు ?

A) ఉర్జిత్ పటేల్
B) గీతా గోపీనాథ్
C) రబాబ్ ఫాతిమా
D) ఆగష్టే టానో కౌవామే

View Answer
D
Spread the love

Leave a Comment

Solve : *
10 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!