Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఇటీవల “మా – ఆన్ (Ma- On)” అనే తుఫాన్ ఈ క్రింది ఏ దేశంలో సంభవించింది ?

A) ఇండోనేషియా
B) ఫిలిప్పీన్స్
C) జపాన్
D) దక్షిణ కొరియా

View Answer
B

Q) ఇటీవల వార్తల్లో నిలిచిన టాల్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది ?

A) ఇండోనేషియా
B) జపాన్
C) మయన్మార్
D) ఫిలిప్పీన్స్

View Answer
D

Q) ఈ క్రింది ఏ రాష్ట్రం “పరివార్ కళ్యాణ్ కార్డు”లని ప్రతి కుటుంబానికి జారీ చేయనుంది ?

A) ఉత్తర ప్రదేశ్
B) మధ్య ప్రదేశ్
C) గుజరాత్
D) మహారాష్ట్ర

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల టోగో లోని “లోమ్” లో జరిగిన WHO ప్రాంతీయ కమిటీ సమావేశంలో ఆఫ్రికా “Pen Plus”స్ట్రాటజీని స్వీకరించింది.
2.”Pen Plus” స్ట్రాటజీ అనగా నాన్ – కమ్యూనికేబుల్ వ్యాధులని ముందుగానే గుర్తించి వాటికి సంబంధించిన చర్యలను తీసుకోవడం.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) 8వ “ఇండియా ఇంటర్నేషనల్ MSME & Startup” సమ్మిట్” ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) బెంగళూర్
B) చెన్నై
C) మద్రాస్
D) న్యూ ఢిల్లీ

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
28 ⁄ 14 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!