Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) “చిరాగ్” అనే స్కీo ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) హర్యానా
B) పంజాబ్
C) రాజస్థాన్
D) మధ్య ప్రదేశ్

View Answer
A

Q) “The Life Divine, Savitri” అనే పుస్తకాల రచయిత ఎవరు ?

A) సురేంద్ర నాథ్ బెనర్జీ
B) MN రాయ్
C) బిపిన్ చంద్రపాల్
D) అరబిందో ఘోష్

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల భారత పర్యావరణ శాఖ కొత్తగా 11 చిత్తడి ప్రాంతాలను రామ్ సార్ సైట్లు గా ప్రకటించింది.
2. కొత్తగా ప్రకటించిన రామ్ సార్ సైట్లతో కలిపి ప్రస్తుతం ఇండియాలో ఉన్న మొత్తం రామ్ సార్ సైట్లు 75.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) WHO ప్రకటించిన వైరస్ వేరియంట్ పేర్లు “Clade I, Clade II “ఇటీవల ఈ క్రింది దేనికి సంబంధించినవి ?

A) COVID – 19
B) Monkey Pox
C) Chicken Pox
D) Lumpi Virus

View Answer
B

Q) ఈ క్రింది ఏ వ్యక్తికి ఇటీవల “లిస్బన్ ట్రై ఎన్నెల్ మిలీనియం BCP లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు ఇచ్చారు ?

A) కైలాష్ సత్యార్థి
B) సోనమ్ వాంగ్ చుక్
C) మరీనా తబస్సుమ్
D) రబాబ్ ఫాతిమా

View Answer
C
Spread the love

Leave a Comment

Solve : *
3 + 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!