Current Affairs Telugu August 2022 For All Competitive Exams

Q) ఇటీవల జరిగిన డైమండ్ లీగ్ ఛాంపియన్ షిప్ లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచాడు కాగా ఈ పోటీలు ఎక్కడ జరిగాయి?

A) లండన్
B) జ్యూరిచ్ (జర్మనీ)
C) బ్రిస్సెల్స్ (బెల్జియం)
D) పారిస్ (ఫ్రాన్స్)

View Answer
B

Q) ఈ క్రింది సం,, లోపు నెట్ జీరో ఉద్గారాలను తగ్గించాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం?

A) 2070
B) 2050
C) 2060
D) 2040

View Answer
A

Q) ఇండియాలో మొట్టమొదటి 3D – ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ని ఈ క్రింది ఏ నగరంలో ప్రారంభించనున్నారు ?

A) కోల్ కత్తా
B) బెంగళూర్
C) ముంబయి
D) అహ్మదాబాద్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఢిల్లీ లోని ” అనంగ్ టాల్ సరస్సు” ని జాతీయ ప్రాధాన్యమున్న నిర్మాణంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
2. ఆనంగ్ టాల్ సరస్సు ని తోమార వంశం చెందిన అనంగ పాల – 2 రాజు క్రీ. శ.1060 సం,, లో నిర్మించారు.

A) 1 మాత్రమే సరైంది
B) 2 మాత్రమే సరైంది
C) 1, 2 సరైనవే
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల హీరో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ బ్యాటరీ చార్జింగ్, స్వాపింగ్ కోసం ఈ క్రింది ఏ సంస్థతో కలిసి పనిచేయనుంది?

A) Jio – BP
B) OLA
C) UBER
D) Ather

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
26 − 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!